vijayawada acb court today dismissed tdp chief chandrababu's bail and custody petitions after hearing arguments last week in skill development case | ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
#ChandrababuBail
#ChandrababuCustody
#ChandrababuCase
#ACBCourt
#APHighCourt
#APNews
#AndhraPradesh
#International
~ED.232~PR.39~